బుచ్చియ్యపేట: వృద్ధులకు అన్నదానం

77చూసినవారు
బుచ్చియ్యపేట: వృద్ధులకు అన్నదానం
బుచ్చియ్యపేట మండలం వి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వడ్డాదికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు  దొండా గిరిబాబు పుట్టినరోజు సందర్భంగా.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం  వృద్ధాశ్రమంలో వృద్ధులకు, వికలాంగులకు అతని అభిమాని అన్నదానం చేశారు. ఈ విధంగా తన జన్మదిన వేడుకలు ట్రస్ట్ ఆధ్వర్యంలో తన అభిమాని జరిపించడం ఎంతో సంతోషంగా ఉందని గిరిబాబు  అన్నారు.

సంబంధిత పోస్ట్