బుచ్చయ్యపేట: ప్రమాదం.. ట్రాక్టర్ ట్రాలీ దగ్దం

69చూసినవారు
బుచ్చయ్యపేట మండలంలో పి భీమవరం వాకాడి చెరువు వద్ద మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ లో ఉన్న గడ్డిలో మంటలు చెలరేగి.. ట్రాక్టర్ ట్రాలికి మంటలు అంటుకున్నాయి. నేత వాణి పాలెంకి చెందిన  కొండలరావు వరికుప్పను యంత్రం ద్వారా నూర్పు చేస్తున్నారు ఈ సమయంలో యంత్రం నుంచి అగ్గి రవ్వలు చెలరేగి మంటలు వ్యాపించి ట్రాక్టర్ ట్రాలీతో పాటు ప్రక్కనున్న గడ్డివామూ దగ్ధమైంది.

సంబంధిత పోస్ట్