వైసీపీ అభ్యర్థి ధర్మశ్రీ నేటి పర్యటన వివరాలు

57చూసినవారు
వైసీపీ అభ్యర్థి ధర్మశ్రీ నేటి పర్యటన వివరాలు
సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈనెల ఆరో తేదీన నియోజకవర్గ పరిధిలో గల బుచ్చయ్యపేట మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వాటివివరాలను పార్టీ కార్యాలయం ఆదివారం తెలియజేసింది. సోమవారం పోలేపల్లి, గున్నెంపూడి పెద్దమదిన కందిపూడి, తదితరు గ్రామంలో పర్యటిస్తారని తెలిపారు. కాబట్టి పార్టీ శ్రేనులంతా హాజరు కావాలన్నారు

సంబంధిత పోస్ట్