వీఆర్వోకు సన్మానం

54చూసినవారు
వీఆర్వోకు సన్మానం
బుచ్చయ్యపేట మండలం కె.పి అగ్రహారం గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారిగా బాలాజీ సేవలందించారు. వారి సేవలు కొనియాడుతూ.. మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు దేవర అప్పా రావు ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ ముసలి నాయుడు, కూటమి నాయకులు వియ్యపు నాగేశ్వరరావు, దేవర బులి నాయుడు, అది పెళ్లి గోవిందా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్