రైతుల సమస్యల పట్ల పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండిపడ్డారు. మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేసారు. వ్వవసాయంగిట్టుబాటు కాక పాడిపై అదారపడి ఉపాధి పోందుతున్న లక్షలాది మంది రైతులను దగా చేసి విశాఖ డెయిరీ పాల ధరను తగ్గించారని, వేలాది మంది రైతులు కష్టం పై అదార పడిన చక్కెర కర్మాగారం రైతు కార్మికులు చనిపోయిన వారి చేల్లించవలసిన పరిహారం చెల్లించడం లేదన్నారు.