చోడవరంలో హెచ్ఎంలకు కమిటీ చైర్మన్ లకు ఒకరోజు శిక్షణ

57చూసినవారు
చోడవరంలో హెచ్ఎంలకు కమిటీ చైర్మన్ లకు ఒకరోజు శిక్షణ
ఏపీ సమగ్ర శిక్ష -పాఠశాల విద్య శాఖ ఆదేశానుసారం చోడవరం మండలంలో గల 61 ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎం పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లకు గురువారం మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చోడవరం మండలం విద్యాశాఖాధికారులు తిరుపతిరావు సింహాచలం ఆధ్వర్యంలో జరిగిన ఈశిక్షణా కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ -ఏర్పాటు, విధులు, బాధ్యతలు , బాలల హక్కులు -పరిరక్షణ వాటిపై శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్