చోడవరంలో ప్రధాని స్వీకారోత్సవ వేడుకలు

57చూసినవారు
చోడవరంలో ప్రధాని స్వీకారోత్సవ వేడుకలు
చోడవరంలో సోమవారం కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేపట్టిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ కొత్తూరు జంక్షన్ లో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు పాల్గొని దేశ అభివృద్ధికి మోడీ చేస్తున్న కృషినే ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు ఏఆర్ జి శర్మతో పాటు టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్