దేవరపల్లి: గ్రామ కంఠాలు అమ్మకానికి అధిపతి ఎవరు?

50చూసినవారు
దేవరపల్లి: గ్రామ కంఠాలు అమ్మకానికి అధిపతి ఎవరు?
దేవరపల్లి పంచాయితీలో సర్వే నెంబరు 259 /2 లో గ్రామ కంఠాలు అమ్మకానికి అధిపతి ఎవరో నిగ్గు తెల్చాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న డిమాండ్ చేసారు. ఆదివారం అయన ఓప్రకటన విడుదల చేసారు. దేవరాపల్లి గ్రామ పంచాయతీలో విచ్చలవిడిగా గ్రామ కంఠాలు అమ్మకాలు జరుగుతున్న సంభందిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో కోబ్బరి తోట, డంపింగ్ యార్డును, అన్యాక్రాంతం చేసి అమ్మకాలు చేపట్టినప్పుడు అడ్డుకున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్