ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విశాఖ బీచ్‌లో వాకథాన్ నిర్వహించారు. హెల్ప్ ఏజ్ ఇండియా వయో వృద్ధుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభ్రత బగ్చీ ప్రారంభించారు. సమాజం అందరి కోసం థీమ్‌తో వృద్ధులు, పెద్దల్ని గౌరవించండి. అది మన మన సంప్రదాయం. తల్లిదండ్రుల సంరక్షణ మరువకండన్నారు.