విశాఖ‌: పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోండి

65చూసినవారు
విశాఖ‌: పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోండి
చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అలపాటి గిరిధర్ అన్నారు. గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో లీగల్ సర్వీసెస్ ఆథారిటీ, ఏయు సంయుక్తంగా నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ మాట్లాడుతూ చిన్నారులను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి పోక్సో చట్టాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్