1307వ రోజుకు చేరిన ఉక్కు దీక్షలు

61చూసినవారు
1307వ రోజుకు చేరిన ఉక్కు దీక్షలు
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈనెల 10వ తేదీన నిర్వహించే రాస్తారోకోలో ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఐటీయూ నాయకుడు రామారావు పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1307 రోజులకు చేరాయి. దీక్షలో కూర్చున్న కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్