బెల్లం వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే గనబాబు

56చూసినవారు
బెల్లం వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే గనబాబు
విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు గాజువాకలో ఏర్పాటుచేసిన 75 అడుగుల బెల్లం వినాయకుడిని శనివారం దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేను సత్కరించారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల గణేష్ మండపాలను ఎమ్మెల్యే సందర్శించి పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్