పంతం నానాజీని అరెస్టు చేయాలి

75చూసినవారు
పంతం నానాజీని అరెస్టు చేయాలి
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును సస్పెండ్ చేయాలని, దళిత డాక్టర్ పై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్టు చేయానలి విదసం ఐక్య వేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. శనివారం గాజువాకలో మీడియా సమావేశం నిర్వహించారు. విదసం ఐక్య వేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్ వెంకటరావు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్