విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

65చూసినవారు
విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
విజయవాడ-అమరావతి, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ డీపీఆర్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో ప్రాజెక్టులో 46.23కి.మీ మేర 3 కారిడార్లను నిర్మించనుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ఒకటో కారిడార్, గురుద్వార - పాత పోస్టాఫీసు రెండో కారిడార్, తాడిచెట్లపాలెం-చినవాల్తేర్ మూడో కారిడార్ ను నిర్మించనుంది. తొలి దశలో నిర్మాణాలకు రూ. 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్