గాజువాక ప్రాంత అభివృద్ధికి వీఎంఆర్డీఏ ప్రణాళికలు

66చూసినవారు
గాజువాక ప్రాంత అభివృద్ధికి వీఎంఆర్డీఏ ప్రణాళికలు
గాజువాక అభివృద్ధికి వీఎంఆర్‌డీఏ ప్రాణాళికలు సిద్ధం చేస్తోందని ఆ సంస్థ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ తెలిపారు. మంగళవారం ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్‌తో కలిసి గాజువాక ప్రాంత అభివృద్ధికి చేపట్టవలసిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం అమరావతి పార్క్, వీఎంఆర్డీఏ ఓపెన్ ఆడిటోరియం ప్రాంతాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్