సెజ్ కోసం ఊపందుకున్న సంతకాల ఉద్యమం

84చూసినవారు
సెజ్ కోసం ఊపందుకున్న సంతకాల ఉద్యమం
మాడుగుల మండలంలో ఎస్ ఇ జడ్ ఏర్పాటు చేయాలన్న బలమైన డిమాండ్ రోజుకి రోజుకి రూపొందుకుంటుంది. దీంతో పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం నిర్వహిస్తున్నారు. మాడుగుల తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సాధన సమితి సభ్యులు పర్యటించి యువతను అప్రమత్తం చేస్తూ సంతకాల సేకరిస్తున్నారు. వచ్చే నెల 16న ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి మాడుగుల తరఫున 15000 సంతకాలతో వినతి పత్రం అందించినట్టు సాధన సమితి ప్రతినిధి మండల సతీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్