ఇది పనిచేసే ప్రభుత్వo

84చూసినవారు
ఇది పనిచేసే ప్రభుత్వo
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలు తెలుసుకొని పనిచేసే ప్రభుత్వమని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ గురువారం మాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ ఎల్ కృష్ణపురం గ్రామంలో జరిగిన ఇదే మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు యువతీ యువకులకు అవసరమయ్యే అన్ని రకాల కార్యక్రమాలు చేపడతామన్నారు

సంబంధిత పోస్ట్