మాడుగుల: పుట్టపర్తికి మాడుగుల హల్వా ప్రసాదం

50చూసినవారు
మాడుగుల: పుట్టపర్తికి మాడుగుల హల్వా ప్రసాదం
ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న అనకాపల్లి జిల్లా పర్తియాత్రలో భాగంగా దేశ విదేశాల నుంచి పుట్టపర్తికి వస్తున్న బాబా భక్తులకు స్వామి ప్రసాదంగా అందజేసేందుకు అనకాపల్లి జిల్లా తరఫున మాడుగుల సత్యసాయి సేవ సమితి తరపున ఆదివారం మాడుగుల ప్రత్యేక హల్వాను అందజేశారు. పర్తి యాత్రలో పాల్గొనే భక్తులకు హల్వా ప్రసాదాన్ని అందజేస్తారు. అంతకుముందు సాయి గాయత్రీ పారాయణం నిర్వహించి పర్తియాత్ర విజయవంతంగా జరగాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్