మాడుగుల: అధికార లాoచనాలతో రెడ్డి మాస్టర్ అంతిక్రియలు

56చూసినవారు
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మాస్టారు ఈనెల 5వ తేదీన స్వగ్రామంలో మృతి చెందిన నేపథ్యంలో బుధవారం ఉదయం ఆయన స్వగ్రామం చీడికాడ మండలం పెద్దగోగాడ గ్రామంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార లాoచనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్