గొలుగొండ: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టు

72చూసినవారు
గొలుగొండ: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టు
గొలుగొండ మండలం చోద్యం వంతెన చుట్టుపక్కల ఇసుక రవాణా జరగకుండా పోలీసులు అడ్డుకట్టు వేశారు. నర్సీపట్నం సిఐ రేవతమ్మ ఆదేశాలతో కృష్ణదేవి పేట ఎస్సై దివ్య, సిబ్బంది జెసీబీతో ఇసుక రవాణా జరిగే రహదారులకు అడ్డంగా సోమవారం గోతులు తీయించారు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై దివ్య హెచ్చరించారు. ఇసుక రవాణాపై నిఘా ఏర్పాటు చేసేమన్నారు.

సంబంధిత పోస్ట్