అయ్యన్నకు శుభాకాంక్షలు తెలిపిన బాక్సింగ్ క్రీడాకారులు

61చూసినవారు
అయ్యన్నకు శుభాకాంక్షలు తెలిపిన బాక్సింగ్ క్రీడాకారులు
నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి స్థానిక బాక్సింగ్ క్రీడాకారులు శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సీపట్నంలో ఆదివారం ఆయనకు పుష్పగుచ్చం అందజేసి మీ గెలుపు మాకు ఆనందంగా ఉందని అన్నారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ క్రీడాకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ లు శేఖర్, అబ్బు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్