నర్సీపట్నం మున్సిపాలిటీ గవర వీధిలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు శనివారంతో మూసాయి. ఈ సందర్భంగా అమ్మవారి సారెతో ఊరేగింపు నిర్వహించారు. కొత్త వీధి, కనకదుర్గమ్మ ఆలయము, మెయిన్ రోడ్డు, అబిడ్స్ సెంటర్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుని సాగెను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.