వివాదమే హత్యకు కారణం

1942చూసినవారు
వివాదమే హత్యకు కారణం
ఇటివలే మద్యం మత్తులో స్నేహితుల మధ్యచోటు చేసుకున్న వివాదమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ఐటీఐ జంక్షన్ నలంద నగర్ లో స్నేహితుడి పుట్టినరోజు అని హేమంత్ కుమార్, సాయికిరణ్, అభిషేక్, హరీశ్, ఉదయ్ కలిసి బయటికి వెళ్లారు. మద్యం తాగిన అనంతరం వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో హేమంత్ ఉదయ్ మెడపై కత్తితో పొడవగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసునమోదు మంగళవారం వివరాలు సేకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్