విశాఖ: ఆ కేసులో దొంగకు రెండేళ్ల జైలు శిక్ష

69చూసినవారు
విశాఖ: ఆ కేసులో దొంగకు రెండేళ్ల జైలు శిక్ష
విశాఖ వన్ టౌన్ ప్రాంతంలోని థామ్సన్ వీధిలో 2023 జూన్ 6న ఆకుల శివాజీ ఓ ఇంట్లో రూ.60 వేల నగదు, రెండు తులాల బంగారం అపహరించాడు. ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నేరం రుజువు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎం. ప్రదీప్ కుమార్ బుధవారం శివాజీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్