విశాఖ: పోర్టును సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ లు

65చూసినవారు
విశాఖ: పోర్టును సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ లు
ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం వింటర్ స్టడీ టూర్‌లో భాగంగా విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ)ని శనివారం సందర్శించింది. పోర్టు ఉన్నతాధికారులు, ట్రైనీ అధికారులకు ఆత్మీయ స్వాగతం పలికారు. పోర్టులో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు ట్రైనీ అధికారులకు వివరించారు.

సంబంధిత పోస్ట్