బాలికల ఆశ్రమ పాఠశాల లో చదివేందుకు దరఖాస్తులు ఆహ్వానం

82చూసినవారు
బాలికల ఆశ్రమ పాఠశాల లో చదివేందుకు దరఖాస్తులు ఆహ్వానం
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి లో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల హెచ్ఎం మృదుబాషిణి సోమవారం తెలిపారు. 3వ తరగతిలో 80 సీట్లు, 4వ తరగతి లో 77, 5లో72, 6లో60, 7లో 15, 8 లో5, 9 వ తరగతి లో 35, చొప్పున మొత్తం 344 సీట్లు ఖాలీగా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్