సమస్యల పరిష్కారానికి కృషి: పాడేరు జిసిసి చైర్మన్ శ్రావణ్ కుమార్

57చూసినవారు
సమస్యల పరిష్కారానికి కృషి: పాడేరు జిసిసి చైర్మన్ శ్రావణ్ కుమార్
సమస్యలను పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జీసీసీ చైర్మన్ మాజీమంత్రి కిడారి. శ్రావణ్ కుమార్ అన్నారు. పాడేరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో హుకుంపేట మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆయా గ్రామాల రైతులు కలిసి వినతిపత్రాలు అందజేశారు. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలతోపాటు జీవో నెం-3 పునరుద్ధరణ కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్