వర్షాలతో కోతకు గురైన మెటల్ రోడ్డు.

69చూసినవారు
వర్షాలతో కోతకు గురైన మెటల్ రోడ్డు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఇటీవల కురుస్తున్న వర్షాలతో డుంబ్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయి శిధిలవస్తలో చేరాయి. దీంతో గ్రామస్తులు రవాణా సౌకర్యానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోతంగి పంచాయతీ పివిటి జి గ్రామం పెదపాడులో గత ఏడాది క్రితం నిర్మించిన మెటల్ రోడ్డు కోతకు గురైంది. చాపరాయి గెడ్డ నుంచి పెదపాడు వరకు గతేడాది మెటల్ రోడ్డును లక్షలాది రూపాయల నిధులతో పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్