గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఉప కలెక్టర్ గా బదిలీపై అల్లూరి జిల్లాకు వచ్చిన లోకేశ్వరావు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారిగా పనిచేసిన లోకేశ్వరరావు ఇటీవల జరిగిన బదిలీలలో లోకేశ్వరరావుకు జిల్లాకు బదిలీ చేశారు. ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న జోనల్ స్థాయి విద్యాశాఖ సమావేశానికి హాజరై కలెక్టర్ ను పూల మొక్క అందజేశారు.