పాడేరు: ఉరితాడుతో నిరసన చేస్తున్న గురుకుల అవుట్ సోర్సింగ్ టీచర్స్.

66చూసినవారు
పాడేరు: ఉరితాడుతో నిరసన చేస్తున్న గురుకుల అవుట్ సోర్సింగ్ టీచర్స్.
అల్లూరి జిల్లా గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు బుధవారం తమ సమస్యలు పరిష్కరం చేయాలని పాడేరులో 19వ రోజు దీక్ష కొనసాగిస్తూ, ఉరితాడుతో నిరసన చేశారు. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులకు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాజశేఖర్, బృందం వెళ్లి మద్దతు తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయ విధానం అనేది ఎక్కడ లేదు కానీ గిరిజన గురుకుల విద్యాసంస్థలలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్