పాడేరు: అవుట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి సి ఆర్ టి లుగా కొనసాగించాలి

72చూసినవారు
పాడేరు: అవుట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి సి ఆర్ టి లుగా కొనసాగించాలి
అల్లూరి జిల్లా గిరిజన గురుకుల అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని పాడేరు ఐటిడిఏ గేటు ముందు 6వ రోజు దీక్ష కొనసాగించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజశేఖర్ మద్దతు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం,ద్యోగ భద్రత కల్పించాలని, 2022 పిఆర్సి ప్రకారం జీతాలు చెల్లించాలని, అవుట్‌సోర్సింగ్ విధానం రద్దు చేయాలని గురువారం డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్