పాడేరు: పాడేరు ఐటిడిఎ పిఓ వి. అభిషేక్ బదిలీ

54చూసినవారు
పాడేరు: పాడేరు ఐటిడిఎ పిఓ వి. అభిషేక్ బదిలీ
అల్లూరి జిల్లా పాడేరు ఐటిడిఏలో ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న అభిషేక్ ను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ గా బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీ విజయనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020 నుంచి పాడేరు డివిజన్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన అభిషేక్ 2022 తర్వాత పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర్వుల్లో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ గా బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్