జలమయమైన గోపవరం

75చూసినవారు
జలమయమైన గోపవరం
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోపవరం గ్రామం జలమయమైంది. కొయ్యూరు మండలంలోని చిట్టెంపాడు పంచాయతీ మారుమూల గోపవరం గ్రామస్తులకు వర్షాకాలం అంటేనే భయం. ఎప్పుడు ఏకధాటిగా వర్షాలు కురిసిన గ్రామమంతా ఊటలు పట్టి వీధులన్నీ బురదమేయంగా మారుతాయి. గ్రామంలో పూర్తిస్థాయిలో సిసి రోడ్లు గాని డ్రైనేజీ వ్యవస్థ గాని లేక వర్షాకాలంలో నీరు బయటకు పోయే మార్గం లేక వీధులన్నీ బురద మయంగా మారుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్