నక్కపల్లి: ఘనంగా వెంకన్న పవళింపు సేవ

70చూసినవారు
నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వెంకన్నకు ( పుష్పయాగోత్సవం) పవళింపు సేవ నిర్వహించారు. స్వామిని వివిధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం పండ్లు నివేదన చేశారు. తాంబూలాలు సమర్పించారు. తర్వాత జోలపాటతో మొదటిరోజు పవళింపు సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్