పెదబయలు: మొండికోట గ్రామంలో ఆదివాసి మిత్ర బృందం పర్యటన

69చూసినవారు
పెదబయలు: మొండికోట గ్రామంలో ఆదివాసి మిత్ర బృందం పర్యటన
పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీకి చెందిన మొండికోట గ్రామంలో శనివారం ఆదివాసి మిత్ర బృందం సభ్యులు పర్యటించారు. ఊటగడ్డ నుండి గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వాటర్ కొరత సమస్య రావడానికి గల కారణం, ఊటలో ఫిల్టర్ లేకపోవడం అన్నారు. కాగా గ్రామస్తులు నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్