బెహరా ఇంటింటి ప్రచారం

83చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి పరిధి 91 వ వార్డు బాజీ జంక్షన్ ఎస్సీ కాలనీలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు ఇంటింటి ప్రచారంఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులర్పించారు. ప్రతిఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ని, బొత్స ఝాన్సీ లక్ష్మీనిఅత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్