పెందుర్తి: బాబాయ్ తనపై నాపై లైంగిక దాడి చేశాడంటూ ఆవేదన

74చూసినవారు
వరుసకు బాబాయ్ అయిన పెబ్బిలి రవికుమార్ తనను లైంగికంగా వేధించాడని ఆదివారం బాధితురాలు వాపోయింది. పిన్నికి చెప్పినా అతనికే సపోర్ట్ చేసేదని చెప్పింది. బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి కూడా చెడగొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆస్తిని కాజేసేందుకు చూశారని.. ఆయన మూలాన తనకు ఒకపాప కలిగిందని వెల్లడించింది. డిఎన్ఏ టెస్టు చేసి తన బిడ్డకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసింది. రాజకీయ నాయకులెవ్వరూ అతనికి సపోర్ట్ చేయొద్దని కోరింది.

సంబంధిత పోస్ట్