దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు 63 మంది పర్యాటకులు

58చూసినవారు
దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు మంగళవారం 63 మంది పర్యాటకులు వెళ్లి తిరిగి క్షేమంగా వచ్చేసినట్లు టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. ఉదయం 9. గంటలకు ఒక బోటులో 63 మంది గోదావరి నదిలో విహారయాత్రకు వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు గమ్యస్థానానికి చేరుకున్నారన్నారు. పర్యాటకులకు లైఫ్ జాకెట్లు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్