కిడ్నాప్ కేసులో విశాఖ కోర్టులో మంగళరం కీలక తీర్పు వెలువరించింది. 2019లో అఖిల్ అనే నిందితుడిపై కంచరపాలెం పోలీస్ స్టేషన్లో మైనర్ బాలికపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన విశాఖ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. బాధిత బాలికకు 2 లక్షలు పరిహారం అందించాలనిఆదేశించింది. నిందితుడికి కూడా 20 ఏళ్ల జైలు, జరిమానాతో పాటు బాధితబాలికకు రూ2లక్షలు అందజేయాలని తీర్పునిచ్చింది.