నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం

79చూసినవారు
నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం
పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ40వ వార్డు, 58 నుంచి 63వ వార్డుల పరిధిలో నివాస ప్రాంతాలకు ఈనెల 10న మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జీవీఎంసీ గుల్లలపాలెం ఏఈ డి మనోహర్ బుధవారం తెలిపారు. మేహాద్రి రిజర్వాయర్ నుంచి నాత య్యపాలెం పంపు హౌస్కు నీటిని సరఫరా చేసే పైపులైన్ పాడైన నేపథ్యంలో మరమ్మతులు చేపట్టనున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్