సీఎం జగన్‌ బస్సుయాత్ర ఏర్పాట్ల పరిశీలన

50చూసినవారు
సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఆదివారం విశాఖలోని పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం చేరుకుంటున్న సందర్బంగా బస్సు యాత్ర రూట్‌ను, బస చేసే ప్రాంతాన్ని వైసీపీ నేతలు శనివరాం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని, విశాఖలోనూ విజయవంతంచేయాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ భాస్కర రావు, పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్