యలమంచిలి: ప్రజా సంక్షేమమే లక్ష్యం

76చూసినవారు
కష్టపడిన కార్యకర్తలు, నాయకులను అందలం ఎక్కించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన ప్రగడ నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్ష సాధింపులకు పాల్పడకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్