మునగపాక: జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

83చూసినవారు
మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవం మరియు నాగుల చవితి పండగ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్ద రామాలయం వద్ద మంగళవారం సాయంత్రం కబడ్డీ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను అనకాపల్లి జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్ల వరహా నర్సింగరావు ప్రారంభించారు. గ్రీన్ బాయ్స్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్