వైసిపి సిద్ధం మహాసభకు భారీగా తరలి వెళ్ళిన వైసిపి శ్రేణులు

55చూసినవారు
వైసిపి సిద్ధం మహాసభకు భారీగా తరలి వెళ్ళిన వైసిపి శ్రేణులు
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తిరిగి అధికార వైసీపి ప్రభుత్వం యార్పటుకై ఎన్నికలకు సిద్దం పేరిట భీమిలీ నియోజకవర్గం సింగవలస వద్ద వైసీపి శనివారం తలపెట్టిన సిద్దం మహా సభకి యలమంచిలి శాసనసభ్యులు యూ వి రమణ మూర్తి రాజు (కన్నబాబు) ఆదేశానుసారం యలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ రమకుమారి, ఎంపిపి బొదేపు గోవింద్ ఆధ్వర్యంలో భారీగా వైసిపి శ్రేణులు బయలుదేరివెళ్ళారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్