తమిళనాడులోనూ జనసేనను విస్తరిస్తాం: పవన్ కళ్యాణ్

62చూసినవారు
తమిళనాడులోనూ జనసేనను విస్తరిస్తాం: పవన్ కళ్యాణ్
AP: అన్నీ అనుకూలిస్తే తమిళనాడులోనూ జనసేనను విస్తరిస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాజాగా ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో పవన్ పాల్గొని మాట్లాడారు. తాను ఏదీ ప్లాన్ చేసుకోనని, తమిళ ప్రజలు ఆదరణ చూపిస్తే తమిళనాడులోనూ జనసేనను రంగంలోకి దింపుతానన్నారు. ఇక రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా కొనసాగుతారా? అన్న ప్రశ్నకు.. డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు నటిస్తానని పవన్ సమాధానమిచ్చారు.

సంబంధిత పోస్ట్