ఆచంట నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిలకు, నాయకులకు ప్రతి కార్యకర్తకు అన్ని విధాలా అండగా ఉంటానని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు తెలిపారు,మంగళవారం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ. వైసీపీ తరుపున పని చేసిన ప్రతిఒక్కరికి అండగా ఉంటానన్నారు, గత ప్రభుత్వకాలంలో ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు