ముంపు ప్రాంతాలలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి

85చూసినవారు
ముంపు ప్రాంతాలలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి
పోడూరు మండలం కవిటంలో సీపీఎం కార్యకర్తల సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాల వలన లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్నారు. బాధిత ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్