పెనుగొండలో దంచి కొడుతున్న వర్షం

54చూసినవారు
సోమవారం సాయంత్రం 4: 30 గంటల నుంచి పెనుగొండ పట్టణంలో వర్షం దంచి కొడుతుంది దీంతో పెనుగొండలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా వచ్చిన వర్షాలతో ఎండ వేడిమితో ఇబ్బందులు పడ్డ చిన్నారులు, చిన్న పిల్లలు, వృద్దులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్