తణుకు: అమ్మవారి ఆలయం వద్ద దసరా వేడుకలు

74చూసినవారు
అత్తిలి మండలం మంచిలి గ్రామం లో వెంచేసి ఉన్న శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శనివారం సాయంత్రం స్థానిక భవాని భక్తులు, ప్రజలు దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంపనవారిపాలెం,మంచిలి,పెనుమంట్ర నత్తా రామేశ్వరం తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.అనంతరం తీన్మార్ డప్పులతో ఘనంగా వేడుక నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్