భీమవరంలో దళిత సంఘాలు నిరసన

77చూసినవారు
భీమవరంలో దళిత సంఘాలు నిరసన
భీమవరం పట్టణంలో ఆదివారం దళిత సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గో బ్యాక్ అమిత్ షా అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఘంటా సుందర్ కుమార్, బిరుదు గడ్డ రమేష్ బాబు, క్రాంతి బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్